
సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి. ఆగస్టు 3 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య)అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 4వార్డు, 5వార్డు, 6వ వార్డు 7వ వార్డు, 8వ వార్డు ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు అని కౌన్సిలర్ తిరుమల కల్పన హరికృష్ణ గౌడ్ , కొత్తగోళ్ళ మాధవి శ్రీనివాస్ యాదవ్, రాచకొండ జ్యోతి ప్రదీప్ గౌడ్ , తోట్ల రామకృష్ణ , రాచకొండ నాగరత్నం గౌడ్, ఐదు వార్డుల కౌన్సిలర్లు , కో ఆప్షన్ మెంబర్ ముంతాజ్ బేగం యాదుల్ ,కో ఆప్షన్ మెంబర్ మ్యాతరీ ప్రవీణ్ కుమార్ (డేవిడ్)అందోల్ గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .