అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలియజేసినఅందోల్ జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ ( చిట్టిబాబు).

సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 12 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య)అందోల్ మండలం పోసనిపేట గ్రామ శివారిలో గల సర్వే నెంబర్ 255 గల లేఅవుట్ వెయ్యకుండానే వెంచర్ పేరిట అన్ని ప్లాటు ను రోడ్డు లేకుండా పర్మిషన్ లేకుండా డెవలప్ చేయకుండా పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు లేకుండానే ఎలక్ట్రిసిటీ స్తంభాలు, వీధి దీపాలు లేకుండా అడ్డగోలుగా ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది.2,26 గుంటలు అని అప్లికేషన్ పెట్టడం మరి అందులో ఆన్లైన్లో 2,2150 మాత్రమే ఉండటం అని నిబంధనకు విరుద్ధం కాబట్టి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సార్ వీటి పైన వెంటనే చర్య తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ వారికి ఆధారాలతో తెలియజేశాడు. అంతేకాకుండా డిఆర్ఓ, డిపిఓ స్థానిక ఎమ్మార్వో అక్రమంగా పర్మిషన్ లేకుండా కట్టిన బీడింగ్లను తొలగిస్తూ అలాగే అక్రమంగా వెలసిన వెంచర్ పైన సరి అయిన తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధారాలతో తెలియజేశాడు.

🌐 Select Language:
📰 ePaper