
అమానుల్లా వైస్సార్సీపీ స్టేట్ లీడర్ మునుపెన్నడూ చూడని పరిపాలనను రుచి చూపించిన భాజపా.దేశ సంపద అమ్మడం చూశాం.ఎమ్మెల్యేలు ఎంపీలను కొనుకోవడం చూశాం.నీట్ పేపర్ లీకులు చూశాం.పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడం చూశాం.ఇజ్రాయెల్ లో డాన్సు చేయడం చూశాం.అమెరికా ముందు గజగజ వణకడం చూశాం.ఓట్ చోరీ చూశాం.
అకారణంగా ఇళ్ళు దుకాణాలను కూలగొట్టడం చూశాం.దేశంలో అనుగారిన వర్గాల మీద దాడులు చూసాం.ఆడపడుచులను రేప్ చేసి తగలబెట్టిన వారికి సన్మానాలు సత్కారాలు చేయడం చూశాం.చదువు, సంధ్యలు లేని చవటలకు మంత్రులుగా ముఖ్యమత్రులుగా చేయడం చూసాం.ఆఖరికి శ్రీరాముడి నగలు నగదు దొంగతనం చేసినవారితోనే విచారణ చేయించడం చూశాం.చాలు మోడీజీ ఇక గద్దె దిగేందుకు సిద్ధంగా ఉండండి.బ్రిటిష్ వాళ్ల నరకం కంటే, బ్రిటిష్ వాళ్ళ దోపిడీ కంటే బిజెపి వాళ్ళ దోపిడీ వలన మనదేశం ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి పోయాంప్రస్తుతం మనదేశం అభివృద్ది ఏంటి అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని విమర్శించడం, పండిట్ జవాహర్లాల్ నెహ్రు గారిని విమర్శించడం హిందువులు ప్రమాదంలో ఉన్నారని భయపెట్టడం ఇదేనా స్వచ్ఛ భారత్ అంటే, ఇదేనా అభివృద్ధి. అంటే,ఇదే మీ నినాదమా?అమానుల్లా వైస్సార్సీపీ లీడర్ హిందూపూర్ .