Day: April 15, 2025

సాక్షి డిజిటల్ న్యూస్: అనంతపురం జిల్లా నరసంపల్లి గ్రామంలో ఘనంగా “డా|| బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సోమరా చంద్రశేఖర్ మరియు మాజీ సర్పంచ్ శ్రీరాములు. అధ్యర్యంలో నిర్వహించారు…