సాక్షి డిజిటల్ న్యూస్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్
ఏన్కూర్ మండలంలో కొంత మంది ఆర్ఎంపీలు ఉచిత వైద్యము, తక్కువ ధరకే వైద్యము అనే మాటలతో డాక్టర్లుగా చలామణి అవుతూ ఒక దందాన్ని సృష్టించారు. అందులో భాగంగా కొంతమంది ఆర్ఎంపీలు ఉచిత వైద్యం చేస్తున్నామని మండల ప్రజలు నమ్మించి మెడికల్ మందుల షాపు పరంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని మెడికల్ షాపులలో కూడా తగిన విద్యార్హత సర్టిఫికెట్స్ లేకుండానే ఇష్ట రాజ్యాంగ నడుపుతున్నారు.వీరిపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.