పుణ్యస్థలంలో పాపం – లంచం తీసుకుంటూ ఆలయ సిబ్బంది పట్టుబాటు

సాక్షి డిజిటల్ న్యూస్ :యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం‍హస్వామి ఆలయ ఉద్యోగి రామారావు ACB వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఉప్పల్ పరిధిలో లక్షా 90వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రామారావుకి సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ACB అధికారులు సోదాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *