లైవ్‌లో షాకిచ్చిన గోదావరి పిల్లాడు – బాబుకూ ఊహించని ట్విస్ట్”

సాక్షి డిజిటల్ న్యూస్ :గోదావరి ప్రాంతానికి చెందిన ఒక చిన్నారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ పిల్లాడు నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, “అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం ఏమైపోద్ది సార్ మరి?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయారు. సంఘటన కేవలం ఒక చిన్నారి అమాయక ప్రశ్నగా కాకుండా, ఆధునిక సమాజంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను, యువత విద్యపై మాత్రమే దృష్టి సారించడం వల్ల గ్రామీణ ప్రాంతాలపై పడే ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *