Header Banner

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి.

పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడొద్దు.

సీపీఐ(ఎం) వైరా కార్యదర్శి భూక్యా వీరభద్రం

సాక్షి డిజిటల్ న్యూస్ 4 నవంబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్

పెండింగ్‌ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నేపథ్యంలో భూక్యా వీరభద్రం వైరా లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ.8 వేల కోట్లకుపైగా ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు ఉన్నాయి.బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు కనీసం వారు ఇచ్చిన టోకెన్ల నిధులు కూడా ఇవ్వలేదన్నారు. గతం లో విద్యాసంస్థల యాజామన్యాలు బంద్‌ ప్రకటించి సంవత్సరం కాలంగా పోరాడితే రూ.1200 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ప్రభుత్వ మాట తప్పడంతో మళ్లీ విద్యాసంస్థలు బంద్ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విద్యాసంస్థలు బంద్