సాక్షిడిజిటల్ న్యూస్:మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.