అందెశ్రీ మృతి పట్ల జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యు రెడ్డి ఘన నివాళి
సాక్షి డిజిటల్ న్యూస్ రీపోటర్ రామని గణేష్ ఇదిగానిపల్లి
జడ్చర్ల నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యు రెడ్డి సాక్షి డిజిటల్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆత్మను పదాలలో ప్రతిబింబించిన కవి అందెశ్రీ సాహిత్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర భావజాలానికి అందెశ్రీ కవిత్వం అస్త్రంగా మారిందని ఆయన తెలిపారు.కవి అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జడ్చర్ల టిఆర్ఎస్ పార్టీ చించేడు అభిమానులు రెడ్డి ప్రార్థించారు.