Header Banner

3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల గుడ్ న్యూస్.. సీఎం మాట్లాడారు

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఇళ్ల గృహప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా ప్రాంతాల్లో వర్చువల్‌గా  3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ప్రారంభించారు.