Header Banner

పుట్టపర్తిలో భారీ వేదిక సిద్ధం: సత్యసాయి శత జయంతికి ప్రధాని మోదీ రానున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ :శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొననున్నారు. భక్తులు కూడా సత్యసాయి మహాసమాధిని పెద్ద సంఖ్యలో దర్శించుకోనున్నారు. అయితే బాలికల కోసం సత్యసాయి ట్రస్టు కొత్త పథకం తీసుకురానుందని సమాచారం. ప్రధాని చేతుల మీదుగా పథకం ప్రారంభిస్తారనే తెలుస్తోంది.శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. 20,21 తేదీల్లో యువజన సదస్సులు, 22న