Header Banner

పంచాయతీ రిజర్వేషన్లపై అధికారిక జీఓ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై కీలక అప్డేట్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అంతే కాకుండా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేస్తే జీఓ విడుదల చేశారు.