సాక్షి డిజిటల్ డిసెంబర్ 17 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
తనకు ఒకసారి సర్పంచ్ గా గెలిపిస్తే రాయపట్నం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఈర్ల మొండయ్య తెలిపారు సోమవారం రోజున మొండయ్య తరుపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేసి అధిక మెజార్టీతోని ఈర్ల మొండయ్య ని గెలిపివ్వాలని కొప్పుల ఈశ్వర్ తెలిపారు, ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ రాయపట్నం గ్రామాన్ని ఇప్పటికి అన్ని విధాలను అభివృద్ధి చేశాడని గ్రామ ప్రజలు తెలిపారు. రాయపట్నం గ్రామ ప్రజలు మద్దతు ఇస్తూ గెలిపిస్తామని హామీ ఇచ్చారు.