సాక్షి డిజిటల్ డిసెంబర్ 23 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగోని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ లు జర్నలిస్టు సమస్యల పరిష్కారానికై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామిలను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో జర్నలిస్టుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించి పరిష్కారం దిశలో సహకరించాలని మంత్రులను కోరారు.
