సాక్షి డిజిటల్ డిసెంబర్ 22 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో 16 మే 2025 రోజున ముక్కెర సత్తయ్య అనే రైతు యొక్క ఆవు సుమారు దాని విలువ 50 వేలు ప్రమాదవశత్తు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ కొద్దిగా తక్కువ ఎత్తులో ఉండడం వలన మేత కోసం వెళ్లి వైర్ కు తాకి చనిపోయినది,కావున రైతు తన ఆవుకు నష్ట పరిహారం అందించాలని అధికారులు ను ఎక్స్గ్రేషియా త్వరగా ఇప్పించగలరని కోరుతున్నారు