Header Banner

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా టిఎస్జేయూ సభ్యత్వ కార్డు అందుకున్న జిల్లా అధ్యక్షులు డా. పేట భాస్కర్

సాక్షి డిజిటల్ జనవరి 05 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జగిత్యాల జిల్లా నూతన కమిటీ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈసందర్భంగా టిఎస్జేయూ జిల్లా నూతన సభ్యత్వ కార్డులను కలెక్టర్ ఆవిష్కరించి టిఎస్జేయూ జిల్లా అధ్యక్షుడు డా. పేట భాస్కర్ జిల్లా కమిటీ నాయకులకు అందించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి మల్లారెడ్డి, జిల్లా సహ కార్యదర్శి బోమ్మేన శ్రీహరి, జిల్లా నాయకులు మాడపతి పవన్, జుంజూరీ గంగాధర్, ఎవుసం గంగాధర్, సిటి సంతోష్ రావు, పుడూరి శోభన్, గాజుల శ్రీనివాస్ గౌడ్, ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.