Header Banner

సాక్షి డిజిటల్ న్యూస్ జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్లకు ముఖ్య గమనిక

నేటి నుంచి వార్తలు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి ఏడు గంటల వరకు గ్రూపులు ఓపెన్ లో ఉంటాయి.
ఆ సమయంలో వార్తలు పంపవలెను.

వార్తలు రాసే విధానం:
1.వార్తలు రాసే ముందు వార్త యొక్క"టైటిల్" పెట్టాలి.(కుదించి పంపించాలి)
2.సబ్ టైటిల్ పెట్టాలి.
3.సాక్షి డిజిటల్ న్యూస్: తేదీ (6 జనవరి) ఊరు (మండలము తాలూకా జిల్లా)
4.సబ్జెక్ట్: వార్త విశ్లేషణ. అని రాయాలి.
5.వార్త యొక్క ఫోటో.
6.ఫార్వర్డ్ వార్తలు పంపకూడదు. (ఫార్వర్డ్ వార్తలు పంపితే వాటికి రిపోర్టర్లదే బాధ్యత
యజమాన్యానికి ఎటువంటి సంబంధం ఉండదు వార్త పత్రిక నుండి తొలగించబడతాయి)
ముఖ్య గమనిక: వార్తలు కానీ, టైటిల్ లో కానీ, "గారు"గారికి, శ్రీమాన్, గౌరవనీయులైన"ఇలా సంబోధించి రాయకూడదు, అలా రాసిన వాడి వార్తలు కచ్చితంగా రావు.
ప్రతి ఒక్కరూ రెండు వార్తలు పంపించాలి. అంతకంటే ఎక్కువ వార్తలు పంపిన రావు. గ్రూపు లు క్లోజ్ చేసిన తర్వాత పర్సనల్ గా పంపే వార్తలు కూడా రావు.
ఆదివారం: ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే గ్రూపులు ఓపెన్ ఉంటాయి.

సాక్షి డిజిటల్ న్యూస్ జాతీయ తెలుగు దినపత్రిక యాజమాన్యం.

రిపోర్టర్లకు ముఖ్య గమనిక

టైటిల్ నాలుగు లైన్లలో పూర్తి చేయండి

మీరు వార్త రాసిన తర్వాత ఒకసారి సరిచూసుకొని గ్రూపులో పెట్టండి