సాక్షి డిజిటల్ జనవరి 13 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కల పేట గ్రామంలో 07 జూన్ 2019 రోజున మేకల సత్తయ్య తండ్రి పేరు లస్మయ్య అనే రైతు యొక్క గేద తెగిన కరెంట్ వైరుకు తాకి ప్రమాదవశత్తు చనిపోయినది. కావున రైతు తన గేదకు తగిన నష్టపరిహారం అందించాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.