సాక్షి డిజిటల్ జనవరీ 13 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో ఏం అభివృద్ధి జరిగింది అని ప్రశ్నించిన లక్ష్మణ్ కుమార్ గారికి సమాధానం గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ లక్ష్మణ్ కుమార్ గారు ఉంటున్న క్యాంపు కార్యాలయం నిర్మాణానికి 50 లక్షలు మంజూరు అయితే అదనపు పనుల కోసం అదనంగా కోటి రూపాయలు మంజూరు చేస్తామని, అలాగే నువ్వు క్యాంపు కార్యాలయం నుండి బయటకి రాగానే కనిపించే హైవే రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు ముఖ్యంగా ధర్మపురి ని మున్సిపాలిటీగా చేసుకోవడం జరిగింది..దాని ముందు సుమారు 10 కోట్లతో డబుల్ రోడ్డు మేమే వేసింది తామేనని గుర్తు చేశారు నీ క్యాంపు కార్యాలయం నుంచి 100 మీటర్ల దూరంలో 30 లక్షల తో ముస్లింలకు షాదీఖానా కట్టించినం, ధర్మపురి కోర్టును తెచ్చినం,నువ్వు ఉంటున్న క్యాంపు కార్యాలయంలో వెనుక రైస్ ఆనుకొని అయ్యప్ప గుడిని ఆనుకొని, కమలాపూర్ రోడ్డు అనుకొని నేషనల్ హైవే వరుకు రోడ్డు వేసినం,సుమారు 9 కోట్ల రూపాయలతో 50 పడకల మాత శిశు ఆసుపత్రి నిర్మాణం చేసి ప్రారంభించినం, కానీ నువ్వు గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి అయిన వైద్య సేవలు అందించడం లక్ష్మణ్ కుమార్ విఫలం అయ్యాడని తెలిపారు..ధర్మపురి పట్టణంలోని ఆరోగ్యకేంద్రానికి 30 పడకల నుండి 50 పడకలకు తీర్చిదిద్దడం జరిగింది, డయాలసిస్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది, ధర్మపురి పట్టణంలోని రెండు బస్తీ దవాఖానాలు, వెటర్నరీ ఆస్పత్రిని నిర్మించిన సొంత డబ్బులు 22 లక్షల తో అంబులెన్స్ అందించానని గుర్తు చేశారు డిగ్రీ కళాశాల కాంపౌండ్ వాల్ దానికి అనుకొని వైడలింగ్ రోడ్డు, అక్కడ నుండి ముందుకు రాగానే పటేల్ చౌరస్తా అది కొప్పుల ఈశ్వర్ మా మార్క్. తెలిపారు.పోలిస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, గాంధీ చౌరస్తా, అక్కడ నుండి ముందుకు వెళ్తే 4 కోట్ల తో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేయడం జరిగింది,అది లక్ష్మణ్ కుమార్ కు కనబడకపోవడం దురదృష్టకరం అని అన్నారు ధర్మపురి బస్ స్టాండ్ ఆధునీకరణ కోసం 2 కోట్ల నిధులు మంజూరు చేస్తే, నీ చేతకాని తనంతో వాపస్ పోయాయని, ధర్మపురికి తలమానికంగా చింతామణి చెరువు సుందరీకరణ, తమ్మల్ల కుంట, ఆధునీకరణ చేయడం జరిగింది.ధర్మపురి లో శాశ్వతంగా పందులను లేకుండా చేయడం జరిగింది, న్యూ టీటీడీ దేవస్థానం నూతనంగా 66 గదుల నిర్మాణం చేసామని, ఎస్టీ హాస్టల్ నిర్మాణం జరిగింది..టెంపుల్ నిర్మాణంలో భాగంగా పుట్ట బంగారం, గంగాదేవి ఆలయం, నాగమ్మ టెంపుల్ పూర్తి చేయడం జరిగింది పోచమ్మ తల్లికి నిధులు ఇస్తే, ఇప్పటి వరకు ముట్టలేదు BC డిగ్రీ కళాశాలను ధర్మపురికి తీసుకురావడం జరిగింది.. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, దొంతాపూర్ లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మించడం జరిగింది మినిస్టేడియం నిర్మాణానికి 2 కోట్ల 50 లక్షలు మంజూరు చేస్తే వాటిని కూడా క్యాన్సల్ చేయించినప్ ధర్మపురి టెంపుల్ సిటి కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ మానవతా కేంద్రం, హనుమాన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, డబుల్ రోడ్డు సెంటర్ లైటింగ్ నిర్మాణం, నువ్వు నిర్లక్ష్యం చేసిన కమలాపూర్ రోడ్డు, నువ్వు నిర్లక్ష్యం చేసిన హైవే విస్తరణ, గోదావరి రోడ్డు సగం నిర్మాణం అయితే, పూర్తి చేసేందుకు నీకు చేతకాలేదు అన్నారు 30 లక్షల తో శారద మహిళల మండలి భవనం నిర్మించాం.. హరిత హోటల్ నిర్మించడం జరిగింది స్మశాన వాటిక, గోదావరి పురస్కారాల రోడ్డు (బైపాస్), తెనుగు వాడ రోడ్డు, ఫూలే సర్కిల్, నక్కల పేట, దమ్మన్న పేట రెండు బ్రిడ్జిల నిర్మాణం. మొత్తం ఇంటర్నల్ రోడ్లు, కోరండ్లపల్లె రోడ్డు, నర్సయ్య పల్లె రోడ్డు, బుద్దేశ్ పల్లె రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది గుండయ్య పల్లె నుండి వివేకానంద రోడ్డు వేసినం నైట్ కాలేజీ నుండి బ్రాహ్మణ సంఘం వరకు రోడ్డు నిర్మించాం సర్దార్ పటేల్ జంక్షన్ పూర్తి చేసినం అక్కడి నుండి నంది వరకు రోడ్డు నిర్మించాం, అక్కడి నుంచి హరిత హోటల్ వరకు 75 శాతం రోడ్డు పనులు పూర్తి చేశాం నీ చేతకాని తనం తో అది పూర్తి కాలేదు. చిన్న ఉన్న బ్రాహ్మణ సంఘాన్ని 30 లక్షల తో విస్తరించడం జరిగింది. తెనుగు వాడ రోడ్డు మంజూరు చేసినం మీకు చాతకాక పూర్తి చేయలేదు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అక్కపెల్లి చెరువు పూర్తిగా నిర్మించాం. 1975 లో కొట్టుకుపోయిన బందం మాటును మళ్ళీ పునః నిర్మాణం చేసినం ధర్మపురి మండల గ్రామాల్లో అన్ని కులాలను గౌరవిస్తూ కుల సంఘ భవనాలు 90 శాతం పూర్తి చేసినం ధర్మపురి మండలంలో ప్రతి చెరువును, కుంటను రిపేర్ చేయడం జరిగింది. 13 లిఫ్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ లకు రిపేర్ అయితే నిబంధనలు విరుద్ధంగా బాగుచేయించడం జరిగింది, పంటలకు నీళ్ళు అందకపోతే నీళ్ళు వదిలి పెట్టించ గలిగినం లక్ష్మణ్ కుమార్ ఏం పని చేసినప్ అని అడుగుతున్నావ్, నువ్వు మేము చేయని పని ఏంటో చెబితే బాగుంటుంది రోళ్ల వాగు ప్రాజెక్టు దాదాపు పూర్తి అయింది, గేట్లు పెడితే నీళ్ళు ఆగుతాయి. అది నీకు షాతన అవుతలేదు, ఏమన్నారంటే ఫారెస్ట్ పర్మిషన్ అని అంటున్నావ్.. మీ రాజ్యమే ఉంది కదా గేట్లు పెట్టించు.. ధర్మపురి టెంపుల్ సంబంధించి లాండ్ ఆక్వేషన్ కోసం కలెక్టర్ అకౌంట్ లో డబ్బులు కూడా పెట్టినం, నువ్వు కేసులు వేయించి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు నువ్వు ఇప్పుడు చేస్తా అని చెప్పుకునేవి మా ప్రతిపాదనలే ధర్మపురి టౌన్ లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ధర్మపురి పట్టణంలో దళిత జాతి ఆత్మగౌరవ కోసం 2 కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఈ భవనాన్ని నిర్మించడానికి చేత కావడం లేదు 20 డబుల్ బెడ్రూం కమలాకర్ ఇందిరమ్మ కాలనీ గోదావరి లో సంతోషి మాతాగుడి వద్ద మాత్రమే మెట్లు ఉండే కానీ నేను 600 మీటర్ల పొడువు నా మెట్లు నిర్మించడం జరిగింది ధర్మశాల వద్ద KNR షాపింగ్ మాల్ నిర్మాణానికి 1 కోటి 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది పనులు పూర్తి కావడం జరిగాయి.. ధర్మపురి మున్సిపాలిటీ లో 8 కోట్లతో గోదావరి లో మురికి నీరు కలుగకుండా ఇంటర్నల్ డ్రైనేజీ ఏర్పాటు చేసి, గోదావరి లో మురికి కలుగకుండా బ్రాహ్మణ సంఘం నుండి పైప్ లైన్ వేసి మహాలక్ష్మి గాట్ వరకు డ్రైనేజీ ని డైవర్ట్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఓపెన్ జిమ్, జమ్మి గద్దె నిర్మాణం, ఫైర్ స్టేషన్ ధర్మపురి మండలం లో అన్ని కుల సంఘ భవనాలను నిర్మించాం. ధర్మపురి ప్రజలకు శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం CPW స్కీం తో పునః నిర్మాణం ధర్మపురి పట్టణం లో 5 వాటర్ ట్యాంక్ ల నిర్మాణం దమ్మన్నపేట, దొంతాపూర్ రోడ్డు నిర్మాణం లక్ష్మణ్ కుమార్ నిర్లక్ష్యానికి పరాకాష్ట….. ధర్మపురి మండలం లో అరెపెల్లి నుంచి రాయపట్నం వరకు అన్ని గ్రామాలకు లిఫ్ట్ లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగు నీరు అందించడం జరిగింది ధర్మపురి నుండి బీర్పూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం అన్ని గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు, సంఘ భవనాలు, సాగు నీరు ఏర్పాటు, అనేక గ్రామాల్లో గోదాం నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీల నిర్మాణం చర్చిలు, మసీదులో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది రాయపట్నం చౌరస్తా సుందరీకరణ కోసం 3 కోట్ల 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది నీ చేతకాని తనం తో అవి వాపస్ పోయాయి నీ చేతకాని తనంతో రాయపట్నం, తమ్మెనాల వద్ద రాజగోపురాలు మధ్యలో ఆగిపోయాయి దోనూర్ లాంటి గ్రామాల్లో ఒక్కో దేవాలయ అభివృద్ధికి 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది.. దానికి పనుల ఎందుకు పూర్తికాలేదు పైవన్నీ నీ నా ప్రత్యేక చోరీలతో చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వం చేసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి ధర్మపురి ఆలయ అభివృద్దికి 100 కోట్లు మంజూరు చేయించడం జరిగింది..ప్రధాన ఆలయం అభివృద్ధికోసం 13 కోట్లు ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం 2 కోట్ల 40 లక్షలు.రాజగోపురం నిర్మాణానికి కోటిరూపాయలు, శివాలయంలో రథశాల, రథాల కోసం1 కోటి రూపాయలు శివాలయానికి మూడంతస్తుల రాజగోపురం (రాతితో) నిర్మాణానికి 2 కోట్ల 50 లక్షలు.కోనేరు అభివృద్ధికి 2 కోట్ల 30 లక్షలు,సత్యవతి ఇసుక స్తంభం ఆలయ అభివృద్ధికి 20 లక్షలు,బ్రాహ్మణ సంఘం దగ్గర కళ్యాణ మండపం నిర్మాణానికి 5 కోట్లు..ధర్మపురి ఆలయ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేయించడం జరిగింది అందులో మాప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు 40 కోట్లపనులు ప్రారంభం చేసుకు…
