Header Banner

కాలం విలువైనది ప్రాణం బహు విలువైనది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ కెవి సుబ్బారావు మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది మున్సిపల్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రమాదాల గురించి భద్రత గురించి క్లుప్తంగా తెలియజేశారు కాలం విలువైనది ప్రాణం బహు విలువైనది వాటి గురించి వివరించి సందేశం తెలియజేశారు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ సమయంలో రోడ్డు భద్రత ముఖ్యంగా హెల్మెట్లు సీట్ బెల్టులు రాంగ్ రూట్లో వెళ్లకుండా వేగాన్ని నిరోధించి నెమ్మదిగా వెళ్లండి ప్రాణాలు రక్షించుకోండి అని తెలిపారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సీఐ సుబ్బారావు ఎస్సైలు రామకృష్ణ చంద్రశేఖర్ దీక్షిత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి పాల్గొని కమిషనర్ రమేష్ రెడ్డి కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీధర్ రావు సూర్యనారాయణ జి ప్రసాద్ రమేష్ కెవి రావు సాయి సతీష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు కూకట్పల్లి సీఐ సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు