Header Banner

నాలుగు కోర్టుల భవన సముదాయం శంకుస్థాపన

. ప్రజలకు అందుబాటులో న్యాయస్థానాలు ఉండేటట్టు నెలగోల్పడం గొప్ప కృషి.

జస్టిస్ పి శ్యామ్ కోసి కే శరత్

సాక్షి డిజిటల్ న్యూస్,1 ఫిబ్రవరి 2026,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్:యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పట్టణ కేంద్రంలో రామన్నపేట-కోమ్మాయిగూడెం రోడ్డులో నాలుగు కోర్టుల భవన సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమం జస్టిస్ పి శ్యామ్ కోసి కే శరత్ చేతులు మీదుగా నిర్వహించడం జరిగింది.ప్రజలకు అందుబాటులో న్యాయస్థానాలు ఉండేటట్టు నెలగోల్పడం పై గొప్ప కృషి,ప్రజలకు అందుబాటులో న్యాయాన్ని తీసుకొచ్చే కృషి చేస్తున్నామని ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని జస్టిస్ కూనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ రామన్నపేటలో భవన సముదాయం త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. నిర్మాణంలో అనేక ఆటంకాలు ఉంటాయని వాటన్నిటినీ అధిగమించి పూర్తిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ,జస్టిస్ సృజన కళాసికం, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ హనుమంత రావు,ఎస్పీ అఖిలేష్,సీనియర్ సివిల్ జడ్జ్ సబిత, జూనియర్స్ సివిల్ జడ్జ్ శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి మజీద్ సీనియర్ న్యాయవాదులు యపల కృష్ణారెడ్డి, అశోక్ కుమార్,కంపాటి యాదగిరి,ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మోగులయ్య,జినుకల ప్రభాకర్, హనుమంతు గౌడ్,రామ దాసు ,ప్యానల్ లాయర్ మామిడి వెంకటరెడ్డి,ఏజిపి సుక్క శ్రవణ్ కుమార్,బి అశోక్ కుమార్,జగతయ్య, డేవిడ్,బాలరాజు,దినేష్,శ్రీశైలం,స్వామి,రమేష్,అజీజ్,జితేందర్,వివిధ గ్రామాల సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,ప్రముఖులు,విద్యార్థులు,రైతులు తదితరులుపాల్గొన్నారు.