సాక్షి ఫిబ్రవరి 19 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :
నూతనంగా ఎన్నికైన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సమీండ్ల వాణి శ్రీనివాస్ ని పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనంద్ రావు యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాస పత్రిక సంపాదక వర్గ సభ్యులు ఏ వి ఎన్ రాజు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జమున రవికుమార్ రత్నాకర్ రావు భూపాల్ రావు రాజగోపాల్ ఓటూరి రాజు మల్లారెడ్డి వేణుగోపాలరావు రాజేందర్ రెడ్డి చంద్ర ప్రకాష్ రెడ్డి రాష్ట్ర బాధ్యులు సతీష్ రాజేందర్ రావు చందన వసంతరావు వినోద్ శ్యాంసుందర్ మండల బాధ్యులు విజయరావు వేణు దేవేందర్ ఉమేష్ శ్రీనివాస్ విద్యా దేవి రాజేష్ సుఖేష్ నరేష్ అనిల్ రావు అశోక్ రావు హరీష్ ఆత్మ చరణ్ రావు రమేష్ పెద్ది శ్రీను నరేందర్ తిరుపతి రాజు త్రిలోచన్ రెడ్డి తదితరులు పాల్గన్నారు