అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న రాయపట్నం యూత్

సాక్షి డిజిటల్ న్యూస్ ఇంచార్జి తనుగుల అజయ్. 22-02-2026

రోజున జగిత్యాల జిల్లా. ధర్మపురి మండలం. రాయపట్నం గ్రామం స్టేజి మీద కావటాల నుండి చిల్వకోడూరు కు గోవులు తరలిస్తున్నారని సమాచారం మేరకు . డీసీఎం వ్యాన్ నెంబర్. TS 21T .9274 లో అక్రమంగా తరలిస్తున్నరు అని రాయపట్నం. విశ్వహిందు యూత్ సభ్యులు రాయపట్నం స్టేజి మీద పట్టుకొని ధర్మపురి పోలీస్ స్టేషన్ కు తరలించి 16 గోవులను రక్షించడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *