Header Banner

ధర్మపురి మండలం రాయపట్నం రామాలయం చైర్మన గా గోపాతి చేరణ్ ఎన్నిక

సాక్షి డిజిటల్ మార్చ్ 30 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామస్తులంత ఐక్యమత్యంతో రామాలయం చెర్మన్ గా గోపతి చేరణ్, వైస్ చైర్మన్ గా గొర్ల శ్రీనివాస్ రామాలయం మెంబర్స్ గా గోపాతి చెంద్రయ్య, అన్నపురం మల్లేష్,గోడిసేలా అంజిత్, జోగినిపెల్లి వెంకటేష్, కొత్తపల్లి రాకేష్, బలే గురువయ్య, గోపాతి మల్లేశం, బలే మహేష్, కౌలే రాంబాబు,ఆలయ సలహా దారునిగా పలాజీ గ్యానాచారి ని ఎన్నుకోవడం జెరిగింది.ఈ కార్యక్రమం లో రాయపట్నం సర్పంచ్ రాందేని మొగిలి,ఉపసర్పంచ్ చిలుక రామన్న ,పాయల శెరత్,రామాలయం మాజీ చెర్మన్ ముక్కెర అరుణ్,గొల్ల రమేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.