
కూటమి ప్రభుత్వ రాజకీయ హింస, దాడులు హత్యలను ఖండిద్దాం:•••••••••••
అమానుల్లా మాట్లాడుతూ,రాష్ట్రంలో దేశంలో EVM ప్రభుత్వాలవల్లే సామాన్య పేద మధ్యతరగతి సహా అణగారిన బలహీన వర్గాలకు భయానక పరిస్తితి దాపురించింది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు విఘాతం ఏర్పడింది. నిజంగా ప్రజల ఓటు సక్రమంగా చెల్లుబాటు సహా విలువ గౌరవం ప్రాధాన్యతతో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడివుంటే, ఈ దారుణమైన దుర్మార్గ పరిస్తితి వచ్చివుండేద? నిత్యం దళిత,ముస్లిం, క్రిస్టియన్, బీసీ ల మీద కులం పేరుతో, మతం పేరుతో దాడులు ఇటీవల దళిత బిడ్డ, క్రాంతికుమార్ గాదె సాయికృష్ణ, గార్లను అత్యంత దారుణంగా ధర్మార్గంగా పాశవికంగా వ్యవస్థ పొట్టనపెట్టుకుంటే, ఆ వ్యవస్థలోని లోపాలు, కుట్రలతో పాటు వివక్షను కళ్ళప్పగించి చేవలేని చేతగాని సామాజిక బాధ్యతలేని వాళ్ళలెక్క చూస్తూ ఉందామా? లేక ? అందుకు కారణమైన వెతికి వాటిని కూకటివేళ్ళతో పేకలిద్దాం మన జాతికి, కులానికి వ్యతిరేకంగా జరుగుచున్న పెత్తందారీ మనువాద, ఫాసిస్ట్, బూర్జవా పార్టీల చుట్టూ తిరుగుతూ తొత్తులుగా బానిసలుగా ఉండేందుకు ఇష్టపడుదామా? కూటమి పాలనలో దుర్మార్గాలు దౌర్జన్యాలు దాడులు హిందూపురంలో వైఎస్ఆర్సిపి కార్యాలయం మీద దాడి, అంబటి రాంబాబు గారి మీద దాడి జోగి రమేష్ గారి మీద దాడి, 30వేల మంది పార్టీ కార్యకర్తలపై దాడులు ఇంతకు ఏంచేస్తే, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది? ఇకనైనా ఆలోచించండి ప్రజలారా కూటమి దారుణాలను ప్రతిగటిద్దాం, తీవ్రస్థాయిలో ముప్పేట ప్రజాస్వామ్య యుద్ధం చేద్దాం. మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా, ఈ వ్యవస్థను రాజకీయ పరిపాలనతో శాసించే మహోన్నత ప్రయత్నం.. కలిసికట్టుగా ఐక్యంగా పని చేద్దామని.. అందుకు ఏకైక పరిష్కారమార్గం ఎన్నికల నిర్వహణ వ్యవస్థను బద్దలుకొట్టడమేననీ అందరం తప్పక నమ్ముదాం, మంచి రాజకీయ శక్తిగా ఎదుగుదాం, 2029లోఅధికారం సాధిద్దాం భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా గట్టిచర్యలు తీసుకోవాలని ఈవీఎం కూటమి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను.S అమానుల్లా. వైస్సార్సీపీ లీడర్ హిందూపూర్.