గ్రామ కార్యదర్శుల ఎన్నిక ఏకగ్రీవం అధ్యక్షునిగా వినోద్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 30

భూమయ్య పిట్లం టీఎన్జీవో పిట్లం మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో భాగంగా అధ్యక్షులుగా p. వినోద్ కుమార్ (చిల్లర్గి), ఉపాధ్యక్షులుగా G. రాములు మార్దండ,D. శ్రీనివాస్ కారేగాం, జనరల్ సెక్రెటరీగా B. బలరాం పిట్లం, మహిళా అధ్యక్షులుగా A. రజిత బుర్నాపూర్, మీడియా కన్వీనర్ గా P. అంబయ్య కంబాపూర్, సలహాదారునిగా k. గంగాధర్,పారేడ్పల్లి, EC మెంబర్లుగా:M. రవి,మద్దెల్ చెరువు,p. సునీత,బండపల్లి,k. విజయ కుర్తి,G. సాయిబాబా,తిమ్మానగర,sk. సమాద్ సిద్ధాపూర్,పిట్లం పంచాయతీ కార్యదర్శులు అందరు కలిసి ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ టీఎన్జీవో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వారందరినీ ఏకతాటిగా తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *