అశ్వాపురం పంచాయతీకి పన్ను బకాయిలు చెల్లించాలని వినతి పత్రం అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్

పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 1,అశ్వాపురం:

అశ్వాపురం పంచాయతీకి గౌతమి నగర్ కాలనీ చెల్లించాల్సిన పన్ను బకాయిలను గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని అట్టి బకాయిలను చెల్లించాలని అశ్వాపురం విచ్చేసిన డి ఏ ఈ సెక్రటరీ ఏఈసి చైర్మన్ అజిత్ కుమార్ మోహంతి కి వినతి పత్రం అందజేసిన అశ్వాపురం సర్పంచ్,ఉప సర్పంచ్ బానోత్ సదర్ లాల్, తుళ్లూరి ప్రకాష్ లు. 2021 వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరం వరకు బకాయి ఉన్న రూపాయలు 27 లక్షల 523/- చెల్లించాలని ఆ వినతిలో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *