లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సాక్షి డిజిటల్ ఫిబ్రవరి 01 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశానుసారం చిల్వకోడూరు గ్రామంలోని 5 లబ్ధిదారులకు 1,95,000/- రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి గౌడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎంఆర్ చెక్కుల లబ్ధిదారులు వారికి చెక్కులు అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి గారికి ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ దిటి మహేష్ గారు వార్డు సభ్యులు తోట్ల సంధ్యారాణి సురేష్ , కంపెల్లి మనీషా శ్రీకాంత్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండి బుజ్జన ,AMC డైరెక్టర్ నక్క రాజయ్య ,మాజీ సర్పంచ్ కందుకూరి శ్రీనివాస్ , PACS డైరెక్టర్ సికింకంతం నాగయ్య , తాండ్ర తిరుపతి, నడిపి గంగయ్య, కొండవేణి మల్లయ్య, నక్క సతీష్ , ఓరగంటి అనిల్, ఉట్ల శివ, మేoగు వినయ్ , సంద శంకర్ లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *