అంతర్జాతీయ చెస్ దినోత్సవ శుభాకాంక్షలు*
**ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్* కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పరకాల *మడికొండ సంపత్ కుమార్* బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పరకాల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే *శ్రీ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్* మరియు పరకాల బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు *శ్రీ మడికొండ సంపత్ కుమార్ గార్లు* అంతర్జాతీయ చెస్ దినోత్సవ సందర్భంగా కాసేపు చెస్ ఆడినారు ఈ సందర్భంగా *మల్లేశం గౌడ్,సంపత్ కుమార్ గార్లు* మాట్లాడుతూ చెస్ ఆట అనేది కేవలం ఆట మాత్రమే కాదు.. అది ఒక ఆలోచన విధానం..చెస్ ఆట వలన మేదోశక్తి పెంపొందుతుంది..చెస్ ఆట వలన ఏకాగ్రత పెంపొందు తుంది..చెస్ నిర్దయ సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది..చెస్ వలన వ్యూహాత్మక ఆలోచన పెరుగుతుంది..చెస్ ఆట ఒత్తిడిని తగ్గిస్తుంది..యువత చెస్ ను అలవాటు చేసుకొని మేధస్సుకు మరింత పదును పెట్టాలని వారు అన్నారు