
సాక్షి డిజిటల్ న్యూస్: అనంతపురం జిల్లా నరసంపల్లి గ్రామంలో ఘనంగా “డా|| బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సోమరా చంద్రశేఖర్ మరియు మాజీ సర్పంచ్ శ్రీరాములు. అధ్యర్యంలో నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న “డా|| బి.ఆర్ అంబేద్కర్ “135వ జయంతిని పురస్కరించుకొని డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అంబేద్కర్ ఆశయ సాధనలో మహిళలకు బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా రాజకీయంగా అండగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కుంచం రామన్న శేఖర్ పోతులయ్య నాగేష్ రమేష్ ప్రశాంత్ లక్ష్మన్న కర్ణాకర్ చంద్రయుడు తదితరులు పాల్గొన్నారు.