భారత్ సేవా విభూషణ్ అవార్డు – 2026 (జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ ) వారి ఆధ్వర్యంలో
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ మే 27 సికింద్రాబాద్..బోయిన్పల్లి డివిజన్ తెలంగాణ ఉద్యమకారులు శ్రీ శ్రీశైలం చారి , శ్రీ జనగాని రాజు గౌడ్ , వాసు యాదవ్ , జ్ఞాపిక అవార్డులను రవీంద్రభారతిలో అందజేసినారు… ఈరోజు ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక సేవ, విద్య, ఆరోగ్య రంగాల్లో నిరంతరం సేవలందించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలతో మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు….ఈ కార్యక్రమంలో మట్టి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, పోచయ్య, చంద్రం గౌడ్, యాదగిరి, మధు గౌడ్, మోహన్, ఉదయ్ మేకల, పాల్గొన్నారు…