ఇండిగో విమానాల అంతరాయం నేపథ్యంలో స్పైస్‌జెట్ అదనపు సర్వీసులు అమలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఇండిగో విమాన సంస్థలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు విమాన సర్వీసులను ప్రారంభించింది. నేటి నుంచి అదనంగా వంద కొత్త సర్వీసులను నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ఢిల్లీ, ముంబైల నుండి వివిధ నగరాలకు ఈ అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు కూడా అదనపు సర్వీసులు నడుపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *