మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు- ఎస్పీ అశోక్ కుమార్

సాక్షి డిజిటల్ డిసెంబర్ 16 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి ఎండపల్లి,గొల్లపెల్లి, పెగడపల్లి, వెల్గటూరు, మండలాల్లో 119 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *