ధర్మపురి మండలం బూరుగుపల్లె NH63 హైవేపైగ్రామస్థులు ధర్నా
సాక్షి డిజిటల్ జూన్ 24 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : ఈ రోజు ధర్మపురి మండలం బూరుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ , గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా ధర్నా నిర్వహించారు.ధర్నా లో స్థానిక ప్రజలుతమ గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్నా సబ్‌స్టేషన్ రూపకల్పనకు కట్టుదిట్టంగా వ్యతిరేకంగా ఉన్నారు మరియు గ్రామంలో అది పెట్టవద్దని రోడ్డు పైన కూర్చుని ధర్నా నిరసనతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ధర్నాను కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామంలోని మహిళలు, యువతసహా సమన్వయంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి ప్రధాన డిమాండ్ — సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని గ్రామ పరిధిలో నుండి తొలగించి ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చెయ్యాలని గ్రామస్థులు కోరుతున్నారు