సామ్ మామ్ పై మరియు పిల్లలకు అభివృద్ధి మైలు రాళ్ల పై అవగాహనా సదస్సు

సాక్షి ఏప్రిల్ 15 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

ధర్మపురి మండలం రాయపట్నం గ్రామం లో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ్ ప్రోగామ్ యొక్క ముఖ్య ఉద్దేశం గర్భిణీ స్త్రీలు మరియు బాల్ందలు జీరో నుండి ఆరు సంవత్సరాల పిల్లలు తీసుకోవలసిన పోషకాహారాల పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జెరిగింది జంక్ ఫుడ్ తినకుండా ఆవిరి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని,పిల్లల బరువులను గుర్తించి సామ్ మామ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అంగన్వాడి పిల్లలను అంగన్వాడి స్కూల్ కి పంపించాలని అభివృద్ధి మైలురాళ్లు వాళ్ళ అవగాహన చేయడం జరిగింది ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాయపట్నం గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబెర్స్ తల్లులు కిషోరబాలికలు పిల్లలు గ్రామ పెద్దలు అంగన్వాడీ టీచర్స్ గ్రామ పెద్దలు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *