విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల లోని రాగి కాయిల్స్ ను దొంగతనం**నిందితుల వివరాలు

July 8, 2026 | తెలంగాణ

సాక్షి డిజిటల్ న్యూస్ రీపోటర్ (చిక్కెల నరేష్ )* కర్రే వినోద్ కుమార్, తండ్రి: సాయిలు, వయస్సు: 26 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: పోచమ్మగల్లి, ఆర్మూర్.2. అండ్రాసి నవీన్, తండ్రి: మల్లేష్, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: POP వర్కర్, నివాసం: పోచమ్మగల్లి, ఆర్మూర్.3. గుంజోల్ల ఈశ్వర్, తండ్రి: సాయిలు, వయస్సు: 27 సంవత్సరాలు, వృత్తి: మేస్త్రీ, నివాసం: పోచమ్మగల్లి, ఆర్మూర్.4. బాజ హరిప్రసాద్, తండ్రి: పోచయ్య, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: మేస్త్రీ, నివాసం: పోచమ్మగల్లి, ఆర్మూర్.5. కర్రే విజయ్ కుమార్, తండ్రి: సాయిలు, వయస్సు: 28 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: పోచమ్మగల్లి, ఆర్మూర్.6. మూల దుర్గాప్రసాద్ రెడ్డి, తండ్రి: రమణారెడ్డి, వయస్సు: 32 సంవత్సరాలు, వృత్తి: మేస్త్రీ, నివాసం: పోచమ్మగల్లి, ఆర్మూర్.7. అబ్దుల్ వసీం హైమద్ @ తిల్లి బాబా S/o అబ్దుల్ జబ్బార్, వ : 43సం:లు, కులం: ముస్లిం, వృత్తి: స్క్రాప్ బిజినెస్, R/o అంగడి బజార్, ముగ్దూం నగర్, ఆర్మూర్ (దొంగ సొత్తు సేకరించిన నిందితుడు)*కేసు వివరాలు* నిందితులు అయిన 1. కర్రే వినోద్ కుమార్ 2. అండ్రాసి నవీన్, 3. గుంజోల్ల ఈశ్వర్ 4. బాజ హరిప్రసాద్, 5. కర్రే విజయ్ కుమార్ 6. మూల దుర్గాప్రసాద్ రెడ్డి అందరూ పోచమ్మ గల్లీ, ఆర్మూర్ కి చెందిన వీరు కలిసి తిరుగుతూ జల్సాలకు అలవాటు పడినారు. వినోద్ మరియు విజయ్ లు అన్నదమ్ములు పాత ఇనుప్ సామానులు ఆర్మూర్ చుట్టుపక్కల కొనుగోలు చేస్తూ అబ్దుల్ వసీం @ తిల్లి బాబా కు ఇనుప సామానులు అమ్మేవారు. అయితే స్క్రాప్ యజమాని, పాత నేరస్తుడు అయిన అబ్దుల్ వసీం @ తిల్లి బాబ యొక్క సలహాతో వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, యెర్గట్ల పోలీసు స్టేషన్ పరిదీలలో వినోద్ మరియు విజయ్ లు పగటి సమయంలో స్క్రాప్ కొనుగోలు చేస్తున్న నెపంతో గ్రామాల శివార్లలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, పై ఆరుగురు నిందితులతో ఒక మూఠగ ఏర్పడి రాత్రి వేళల్లో పై వ్యక్తులు ఆరుగురు కలిసి అందులోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి, అట్టి రాగి ని ఆర్మూర్ కి చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం @ తిల్లి బాబ కి విక్రయిస్తూ అక్రమంగ డబ్బు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అబ్దుల్ వసీం @ తిల్లి బాబ పై గతములో ఆర్మూర్ పి.ఎస్, మెండోర పి.ఎస్, నిజామాబాద్ IV టౌన్ పి.ఎస్ లలో చోరీ సొత్తు కొన్న కేసులు కలవు. నిందితులు వేల్పూర్ పి.ఎస్ లో 4 కేసులు, బాల్కొండ లో 5 కేసులు, మెండోర లో 3 కేసులు, భీంగల్ లో ఒక కేస్, ఆర్మూర్ లో 5 కేసులు, యెర్గట్ల పి. ఎస్ లో ఒక కేస్, మొత్తం 19 కేసులలో పాల్గొన్నారు. పై అరుగురుని ఈ రోజు అనగ తేదీ 07.07.2026 నాడు ఉదయం, పసుపు బోర్డ్ పక్కన పాత BT రోడ్, పడగల్ గ్రామశివారులో రైల్వే బ్రిడ్జ్ వద్ద పట్టుకోనైనది.చోరీ సొత్తు క్కొనుగోలు చేసే నిందితుడు అబ్దుల్ వసీం @ తిల్లి బాబా ని కూడ ఆర్మూర్ లో పట్టుకోనైనది. *నిందితులు చేసిన నేరముల వివరములు**స్వాధీనం చేసుకున్న సొత్తు, పోలీసులు నిందితుల వద్ద నుండి క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు*

🌐 Select Language:
📰 ePaper