భారత సామాజిక న్యాయానికి చిరస్మరణీయ మహానేతకు వినమ్ర నివాళి

July 6, 2026 | తెలంగాణ

భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయానికి అంకితభావంతో పనిచేసిన మహానేత Babu Jagjivan Ram గారి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన అవకాశాలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రజాసేవలో నిజాయితీ, నిబద్ధత, రాజ్యాంగ విలువల పట్ల అచంచల విశ్వాసం ఆయన జీవితానికి ఆదర్శం.ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తూ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం కలిగిన భారత నిర్మాణానికి మార్గదర్శకంగా ఉంటాయి.బాబు జగజీవన్ రామ్ గారి సేవలను స్మరించుకుంటూ వారికి శతశః వందనాలు. – s. అమానుల్లా వైస్సార్సీపీ స్టేట్ మైనారిటీ కార్యదర్శి

🌐 Select Language:
📰 ePaper