జోగిపేట గవర్నమెంట్ బాలికల పాఠశాలలో అల్పండాజోల్ టాబ్లెట్స్ పంపిణి*వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)

July 14, 2026 | తెలంగాణ

.సాక్షి డిజిటల్ న్యూస్ జులై 13(ప్రతినిధి జెల్ల భాగయ్య) ను లి పురుగులు కడుపులో నట్ట పురుగుల నివారణకు చదువుకునే అమ్మాయిలకు ఎలాంటి ఆరోగ్య పరంగా సమస్యలు రాకుండా మనం ఆహారం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మన చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం కూడా శుభ్రత పాటించడం లాంటివి చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు గవర్నమెంట్ బాలికల పాఠశాలలో 9వ తరగతి అమ్మాయిలకు ఆల్బండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో అందోల్ జోగిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు ) ప్రధాన ఉపాధ్యాయరాలు హేమలత డాక్టర్ శంకర్ నాయక్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది సిస్టర్స్ సుజాత మరియు ఆశ వర్కర్ శాంత మరియు సుజాత సిస్టర్స్ అలాగే గర్ల్స్ హై స్కూల్ టీచర్స్ అలాగే స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper