వార్డుల సమస్యలు తెలుసుకుంటున్న ఇద్దరు శ్రీమంతులు.
మున్సిపల్ చైర్మన్ ఎస్ కిష్టారెడ్డి.*మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు).
సాక్షి డిజిటల్ న్యూస్ జూన్ 29 ఆందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య)బుల్లెట్ బండి ఎక్కి మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డ్ లో బుల్లెట్ బండి మీద వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) డ్రైవింగ్ చేస్తూ వెనకాల చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి కూర్చోబెట్టుకొని వార్డ్ లలో తిరుగుకుంటూ వార్డ్ సమస్యలు చేసుకుంటున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆశీస్సులతో అన్ని వార్డులలో అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామని వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) అన్నారు.